ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు...మైనారిటీల సంక్షేమానికి పెద్ద పీట

ముస్లింల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని….ఆ దిశగా అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం కేసీఆర్ అన్నారు.రంజాన్ పురస్కరించుకుని ముస్లీం సోదరులకు ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్….మరే ప్రభుత్వంలో జరగని విధంగా మైనార్టీల సంక్షేమం జరుగుతుందని…

ఎల్బీ స్టేడియం ముందు క్రీడా కారులు,కోచ్‌ల ధర్నా

ఎల్బీ స్టేడియాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ…బషీర్ బాగ్ ఎల్బీ స్టేడియం ముందు క్రీడా కారులు.. కోచ్ లు నిరసనకు దిగారు. వివిధ రాజకీయ పార్టీల బహిరంగ సమావేశాలకు.. విందులకు.. వినోదాలు.. ఊరేగింపులకు.. ఎల్బీ స్టేడియం వేదికగా మారదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.…