గ్లామర్ డోస్ పెంచిన లావణ్య త్రిపాఠి!

లావణ్య త్రిపాఠి… తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. ఆ తర్వాత కెరీర్ లో మంచి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకోలేక పోయింది. ఈ బ్యూటీకి యాక్టింగ్ టాలెంట్ తో గ్లామర్ కూడా ఉంది కానీ కెరీర్ ని నిలబెట్టే హిట్…