తెలంగాణ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యేక ఆఫీసర్ల పాలనపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో పంచాయితీ ఎన్నికలపై విచారణ జరిపిన కోర్టు పంచాయితీలకు ప్రత్యేక అధికారుల కొనసాగింపు రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది.  మూడు నెలలలోపు పంచాయితీ…

స్మార్ట్‌ఫోన్‌నే మంత్రంగా ఉపయోగిస్తున్నారు...

స్మార్ట్‌ ఫోన్‌… సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది. మొత్తం విశ్వాన్నీ తీసుకొచ్చి మానవుడి అరచేతిలో కూర్చోపెట్టింది. ఎలాంటి సమాచారాన్నైనా క్షణాల్లో మన ముందు ఉంచుతోంది. వీటన్నింటితో పాటు మానవ సంబంధాల్లోకీ చొచ్చుకొచ్చింది. రోజురోజుకీ మనుషుల మధ్య సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తోంది.…

సెక్యూరిటీ గార్డ్స్... కంపౌండర్లే డాక్టర్లు... అక్కడ

ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం విలయతాండవం చేస్తోంది. రోగుల ప్రాణాలతో ఆస్పత్రి సిబ్బంది ఆటలాడుతున్నారు. ఏమాత్రం వైద్యం తెలియని వాళ్లు చికిత్స చేస్తూ ప్రాణాల మీదకు తెస్తున్నారు. గతంలోనూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. నర్సులు ఆపరేషన్‌ చేసిన ఘటనలు…