విజయవాడలో రౌడీషీటర్‌ దారుణ హత్య

విజయవాడలో రౌడీషీటర్‌ కిలారి సురేష్ దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని సీవీఆర్ ఫ్లైఓవర్‌పై నిన్న అర్ధరాత్రి ఆయనపై కత్తులతో దాడిచేసి హతమార్చారు. వాగు సెంటర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ సురేష్‌తో వివాదమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కిలారి సురేష్‌పై పలు…

అయోధ్యలో హై అలర్ట్...ఉగ్రవాదుల చొరబాటు..

ఉత్తరప్రదేశ్‌ లోని అయోధ్యలో హై అలర్ట్‌ జారీ అయింది. నగరాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టు నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పోలీసులు అయోధ్యలో అదనపు బలగాలను మోహరించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి…

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శివాని అదృశ్యం...

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో కృషి డిఫెన్స్ కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శివాని అదృశ్యం కలకలం రేపింది. తమ కూతురు శివాని కనిపించడం లేదని ఆమె తండ్రి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.గత రాత్రి ఆమె స్నేహితుడు కాలనీ సమీపంలో వదిలివెళ్లినట్లు…

నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు.. డీజీపీకి యామిని సాధినేని ఫిర్యాదు

తన పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలు తెరిచి… అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారంటూ టీడీపీ నాయకురాలు సాధినేని యామిని ఏపీ డీజీపీకి లేఖ రాశారు.గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి ఫోన్ చేస్తున్నారని.. తన కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారన్నారు. తనను వేధించేవారిపై చర్చలు తీసుకోవాలని…