కటకటాల పాలైన రౌడీ బేబీ సాంగ్ కొరియో గ్రాఫర్‌

సినిమాలో ఛాన్స్‌ ఇప్పించి పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి మోసం చేసిన కొరియో గ్రాఫర్‌ వినయ్‌ షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ధనుష్ మారి 2 “రౌడీ బేబీ”సాంగ్‌ను మెహేబుబ్ దిల్ సే, దీప్తి సునైనకు డ్యాన్స్‌ కంపోజ్‌…

నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో జిరాఫీల సందడి

హైదరాబాద్‌లోని ప్రఖ్యాత నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు రెండు కొత్త జిరాఫీలు రాకతో సందడి వాతావరణం నెలకొంది.వీటిలో ఒకటి మగది,రెండోది ఆడది. మగ జిరాఫీ పేరు సన్నీ,ఆడ జిరాఫీ పేరు బబ్లీ.వీటిని పశ్చిమబెంగాల్‌లోని అలీపూర్ జూలాజికల్ గార్డెన్‌ నుంచి తీసుకొచ్చారు.రెండు జిరాఫీలు బెంగాల్…

హైదరాబాద్ లో యువకుల పైశాచికత్వం

హైదరాబాద్‌ దారుణం చోటుచేసుకుంది. మైసమ్మగూడకు చెందిన మైనర్ బాలికకు అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు మైనర్లు కొంతకాలంగా గంజాయి అలవాటు చేశారు.ఈ క్రమంలో బాలికను లోయర్ ట్యాంక్ బండ్ డీబీఆర్‌ మిల్స్ సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం అందరూ…