వేములవాడలో పట్టపగలే నడిరోడ్డుపై హత్య

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. వేములవాడలో పట్టపగలే నడిరోడ్డుపై హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు వేటకోడవళ్లతో పాశవికంగా నరికి చంపారు.మృతుడు నాగుల రవిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌…

మద్యం మత్తులో భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త

సూర్యపేట జిల్లా కేసారంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో కట్టుకున్న భార్యని కత్తితో గొంతు కోసి దారణంగా హత్య చేశాడో భర్త. హత్య అనంతరం అక్కడి నుంచి పరారైయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కొడుకును చంపిన తండ్రి

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రoలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో సౌధారి సుజారాం అనే వ్యక్తి కొడుకు విక్రంను హత్య చేసి..అనంతరం తాను కూడా చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు…

ఆస్తి కోసం సవతి తల్లిని దారుణంగా చంపిన కానిస్టేబుల్

హైదరాబాద్ మాదన్నపేట్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం సవతి తల్లిని కానిస్టేబుల్ దారుణంగా చంపాడు. తండ్రి చనిపోయి 2 నెలలు గడవక ముందే ఆస్తి కోసం సవతి తల్లిని అతి దారుణంగా నరికాడు. మాదన్నపేట్ పోలీస్…