ఏపీలో ముగిసిన స్పెషల్‌ ఆఫీసర్ల పాలన

ఏపీలో పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు తో స్పెషల్ ఆఫీసర్ల పాలన ముగిసింది. దీంతో ఈ ఏడాది చివరివరకూ ప్రత్యేకాధికారులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ, గుంటూరు,ఒంగోలు,కర్నూలు,తిరుపతి కార్పొరేషన్లు…..కందుకూరు మున్సిపాలిటీ లకు స్పెషల్ ఆఫీసర్ల గడువు పొడిగించింది. రాజంపేట,…

పేరులో రెడ్డి లేదని పెళ్లి ఆపేశారు

పెళ్లి మరి కొద్దిగంటల్లో జరగబోతుందనగా….పీటలపై పెళ్లి ఆగింది. దానికి కారణం అమ్మాయి పేరు చివరన రెడ్డి అని లేదన్న కారణంతో పెళ్లిని ఆపేవేశారు అబ్బాయి తరపు బంధువులు. గుంటూరు జిల్లా గాదేవారేపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అమ్మాయి తరపు బంధువులు…

ఆలయ కోడ్ ఉల్లంఘించి హోమాలు

ఏపీకి మళ్లీ చంద్రబాబే సీఎం కావాలని ప్రత్యేక హోమాలు జరుగుతున్నాయి.ఆహోమాలు మరెక్కడో కాదు..సాక్షాత్తు విశాఖలోని శ్రీ వరహాలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో జరుగుతున్నాయి.అయితే అప్పన్న దేవాలయంలో ప్రతినెల స్వాతి నక్షత్ర సుదర్శన హోమం జరుగుతోంది.కానీ అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఆలయ…

తీవ్ర దుమారం రేపుతున్న డేటా వివాదం

డేటా చోరీ వ్యవహారంపై గుంటూరు రూరల్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఏపీ మంత్రులు.బీజేపీ,వైసీపీ,టీఆర్ఎస్‌ కలిసి ఏపీ ప్రభుత్వంపై కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీకి సంబంధించిన డేటాను తెలంగాణ పోలీసులు ఎలా చోరీ చేస్తారని ప్రశ్నించిన నేతలు..ఏపీని టార్గెట్‌ చేసి…