శరవేగంగా జరుగుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ షూటింగ్

ఎవరేమన్నా ఎంత తిట్టి పోసినా తన మానాన తాను సినిమాలు తీస్తూ ఇష్టం ఉంటే చూడండి లేదంటే మానేయండి అంటూ చెప్పుకునే వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పబ్లిసిటీ విషయంలో గత కొద్ది రోజులుగా ఎంత రచ్చ చేస్తున్నాడో చూస్తున్నాం. షూటింగ్ వేగవంతంగానే…