గిరిజన ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ

కర్నూలు పాణ్యం గిరిజన ఆశ్రమ పాఠశాలలో..జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భగంగా..ఆశ్రమ పాఠశాల గేటుకు తాళం వేసి ఉంది. దీంతో కలెక్టర్‌ పలుమార్లు పిలిచిన ఎవరూ పలకలేదు. దీంతో కలెక్టర్‌ వారపాండ్యన్‌ పాఠశాల గేటు తాళాలు పగలగొట్టారు.…

ప్రేమపెళ్లి చేసుకుని ముఖం చాటేశాడు..మనస్తాపంతో యువతి ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లా కల్లూరులో దారుణం జరిగింది. ప్రేమించి, పెళ్లి చేసుకున్న యువకుడు మొఖం చాటేశాడనే మనస్తాపంతో ఓ యవతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గుర్తించిన కుటుంబసభ్యులు, బంధువులు ఆమెను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతిని పరిస్థితి…

ఆగివున్న లారీని ఢీకొట్టిన టూరిస్ట్ బస్సు, 25 మందికి గాయాలు

    కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరు మృతి చెందారు. క్షతగాత్రులను నంద్యాల, ఆళ్ళగడ్డ ఆస్పత్రులకు…

వికలాంగున్ని ప్రేమించిదని చెల్లెలు గొంతుకోసిన అన్న

కర్నూల్ జిల్లా నంద్యాల మండలం నూనెపల్లె గ్రామంలో దారుణం జరిగింది. సుబ్బారాయుడు అనే వ్యక్తి తన చెల్లెలు జ్యోతి గొంతుకోసి.. హత్యాయత్నానికి పాల్పడ్డాడు. దాడిలో జ్యోతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే త్వరలో ఓ వికాలాంగుడితో…