బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు...మహిళ మృతి

హైదరాబాద్‌ కూకట్ పల్లి మూసాపేట్‌ మెట్రో స్టేషన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఓ బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. బైక్ పై వెళ్తున్న దంపతులు ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. భార్య భాసంతి అక్కడిక్కడే మృతి చెందింది. స్థానికుల…

హైదరాబాద్‌లో విషాదం.. మెట్రో ఉద్యోగి మృతి

హైదరాబాద్‌ కూకట్‌పల్లి జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ‌బైక్‌ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాసిర్ షేక్ అనే వ్యక్తి అక్కడికక్కడే ‌ మృతి చెందాడు. మృతుడిని మెట్రో ఉద్యోగిగా పోలీసులు…

కూకట్‌పల్లిలో గ్యాంగ్ వార్

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ప్రధాన రహదారిపై ఇరువర్గాల విద్యార్థులు రెచ్చిపోయారు.పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.ఇక ఈ ఘర్షణకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జ్యోతి మృతి

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో దారుణం జరిగింది.రాకేష్ రెడ్డి అనే యువకుడి వేధింపులు తాళలేక కూకట్‌పల్లిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన జ్యోతి చికిత్స పొందుతూ మృతి చెందింది.