నందమూరి సుహాసిని ఓటమి ..

కూకట్‌పల్లిలో నందమూరి సుహాసినిని అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచీ తనపై పాజిటివ్‌ అంచనాలే ఉన్నాయి. ప్రజాకూటమి తరపున తప్పకుండా గెలుస్తుందనుకున్న వాళ్ల చిట్టాలో తాను కూడా ఉంది. కానీ అంచనాలు తారుమారయ్యాయి. తెలంగాణా ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారు. తెలంగాణ గడ్డ మీద…

కూకట్‌పల్లి టీడీపీ ఎమ్మెల్సీ జూపూడి ఇంట్లో పోలీసుల సోదాలు

కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో టీడీపీ ఎమ్మెల్సీ.. జూపూడి ప్రభాకర్ రావు‌ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అంతకుముందు జూపూడి ఇంటి వెనుక నుంచి డబ్బుల మూటలతో పారిపోతున్న ఇద్దరిని టీఆర్ఎస్ కార్యకర్తలు రెడ్ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. అనంతరం క్యాష్‌ సహా ఇద్దరు…