ఇదేం బడ్జెట్..? : కేటీఆర్‌

కేంద్ర బడ్జెట్‌ తెలంగాణకు తీవ్ర అసంతృప్తిని మిగిల్చిందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్విటర్‌ వేదికగా ఆయన తన ఆవేదనను తెలియజేశారు. ఎకనామిక్‌ సర్వే తెలంగాణ రాష్ట్ర చర్యలను ప్రశంసిస్తూ ప్రత్యేక సాయం అందించాలన్న వినతులను ఆర్థిక…

మల్లేశం చిత్రానికి పన్నుమినహాయింపునకు కృషి చేస్తాం...కేటీఆర్ హామీ

పద్మశ్రీ చింతకాని మల్లేశం గారి జీవితం ఆధారం గా నటుడు ప్రియదర్శి నటించిన సినిమా మల్లేశం.ఈ సినిమాని రామానాయుడు స్టూడియో లో వీక్షించిన శ్రీ కల్వకుంట్ల తారక రామారావు. ఈ సందర్భంగా KTR మాట్లాడుతూ: హృద్యంగా చాలా నేచురల్ గా ఈ…

32 స్థానాల్లో కారు జోరు...TRS చరిత్రలోనే ఘన విజయం

  పరిషత్ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు చూపించింది.3557 ఎంపీటీసీలు,449 జెడ్పీటీసీల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేశారు.1377 ఎంపీటీసీ,73 జెడ్పీటీసీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.దాదాప 32 జెడ్పీటీసీలను కైవసం చేసుకుంది.చాలా ప్రాంతాల్లో కారు స్పీడ్‌కు హస్తం కనీస పోటీ కూడా ఇవ్వలేక చేతులెత్తేసింది.దాదాపు…

హాజీపూర్‌ ఇష్యూపై కేటీఆర్‌ రియాక్ట్‌

హాజీపూర్‌లో వరుస హత్యలపై మోజో టీవీ వరుస కథనాలకు నిన్నామొన్నటి వరకు అధికారులు స్పందిస్తే ఇప్పుడు ఏకంగా టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రియాక్ట్‌ అయ్యారు. నిన్నామొన్నటి వరకు ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్‌ స్పందించగా.. తాజాగా టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌…