కేటీఆర్‌కు అభినందనలు తెలిపన మహేష్ బాబు

తెలంగాణా శాసనసభ ఎన్నికలలో టీఆర్ఎస్‌ అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. కారు వేగాన్ని హేమాహేమీలుగా పేరొందిన వాళ్లూ అందుకోవడంలో వెనకబడ్డారు. కౌటింగ్‌ మొదలైన కాసేపటికే… కారు అత్యధిక మెజారిటీతో విజం సాధించబోతుందని తెలిసిపోయింది. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన టీఆర్‌ఎస్‌ నాయకులపై…