ఎన్నికల సమయంలోనే బీజేపీకి రాముడు గుర్తొస్తాడు-కేటీఆర్‌

మోదీ ఐదేళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఏమీలేదన్నారు.. టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. మోదీవి మాటలు తప్పా.. చేతలు లేవన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాష్ట్రానికి ఉపయోగం ఏమీ ఉండదన్న ఆయన.. టీఆర్ఎస్‌ అభ్యర్థులు గెలిస్తే.. కేంద్రంలో కీరోల్‌ పోషిస్తామన్నారు కేటీఆర్‌. రాష్ట్రంలో…