మాకు మేమే పోటీ అంటున్న బావబామ్మర్దులు

రానున్న లోక్ సభ ఎన్నికల్లో 16 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా..గులాబీ దళం దూకుడు కొనసాగిస్తోంది.మాజీ మంత్రులు కేటీఆర్,హరీశ్ రావులు సరికొత్త సవాళ్లు విసురుకుంటున్నారు.ఎన్నిక ఏదైనా మాకు మేమే పోటీ అంటున్నారు.వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిని…5 లక్షలకు పైగా…

కాంగ్రెసోళ్లంత నెత్తిమీద దస్తీ వేసుకొని పోవాల్సిందే : కేటీఆర్‌

కాంగ్రెస్‌ నాయకులు ఎంత తిరిగిన తెలంగాణ ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదని కేటీఆర్‌ అన్నారు.ఇక తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు నెత్తి మీద దస్తీ వేసుకోని పోవడమే తప్పా చేసేదేమి లేదని ఎద్దేవా చేశారు. గురువారం జనగామలో ఏర్పాటు చేసిన కార్యకర్తల…

కేటీఆర్ కు పట్టాభిషేకం...

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం తెలంగాణ భవన్‌లో వేద పండితుల ఆశీర్వచనాల తర్వాత.. కేటీఆర్ తన కేబిన్‌లో కూర్చొన్నారు. పార్టీ బాధ్యతలు స్వీకరించిన యువ నేతకు హోంమంత్రి మహమూద్ అలీ, హరీష్ రావు, మాజీ మంత్రులు,…