కృష్ణా జిల్లాలో బీభత్సం సృష్టించిన వర్షం

కృష్ణాజిల్లా కోడూరు మండలం లోని ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ శివరామకృష్ణ క్షేత్రంలో లో ఉదయం నుండి కురిసిన వర్షం వల్ల దేవాలయంలోని అంతరాలయంలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో స్వామివారి పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహించ పోయానని ఆలయ…

నారాయణ కాలేజీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం!

కృష్ణా జిల్లా ఈడుపుగళ్ళులోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్‌ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఈ ఘటనలో విద్యార్థి రెండు కాళ్ళు, రెండు చేతులు విరిగిపోవటంతో..ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితుడు గుంటూరు…

కృష్ణా జిల్లాలో రెండు లారీలు ఢీ

కృష్ణా జిల్లా కంచికచర్ల వద్ద జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు లారీ డ్రైవర్లకు తీవ్ర గాయాలైయ్యాయి. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో డ్రైవర్లు క్యాబిన్‌లో ఇరుక్కున్నారు.…

పింఛన్ డబ్బు కోసం కన్న తండ్రిని చంపిన కసాయి

కృష్ణా జిల్లా చందర్లపాడులో దారుణం జరిగింది. పెన్షన్ డబ్బులు కోసం ఓ కొడుకు కన్న తండ్రిని దారుణంగా గొంతు నులిమి హత్య చేశాడు. మృతుడు షేక్ మహబూబ్ సాహెబ్ ఈ నెల 8న పెన్షన్‌ డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్లిన సమయంలో..పెన్షన్‌…