భూపాలపల్లిలో ఆర్టీసీ బస్ బోల్తా

భూపాలపల్లి జిల్లా సోమనపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో 63 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.

కొండగట్టు సంఘటన పై ముడుఏళ్ళ బాలుడి ఆవేదన

మీకు దమ్ముంటే పూర్తిగా చదవండి!!! నాన్న నేను వస్తున్నా కొండగట్టు నుండి…….! నన్ను చాపలో చుట్టారుగ నాన్న!! మూడు సంవత్సరాల బాలుని అంతర్మథనం వినండి ఒకసారి. చాలా నొప్పి నాన్న…..నన్ను పోస్టుమార్టం చేశారు కదా.. నాకు చిన్న గాయం అవుాతేన నువ్వుే…

కొండగట్టు ప్రమాదం: ప్రయాణికులకు శాపంగా ఆర్టీసీ లోపాలు?

జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఆర్టీసీ చరిత్రలోనే ఇది అతి పెద్ద బస్సు ప్రమాదం జరిగింది. కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు డ్రైవర్‌తో సహా 57 మంది మృతి చెందారు. బస్సులో 88 దాకా ప్రయాణికులు…

కొండగట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం...50 మంది మృతి

జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 50 మంది మృతి చెందారు. 28 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరగగానే ఆ ప్రాంతమంతా వృద్ధులు, పిల్లలు,…