రాశీఖన్నా స్టార్ తిరిగింది అక్కడ!

రాశి ఉన్న ఆ బ్యూటీకి వాసి కరెక్ట్‌గా లేదు. అవకాశాలు వచ్చిన సక్సెస్ మాత్రం అమడ దూరంలోనే ఉంటుంది. ప్లాప్ హీరోయిన్ అనే ట్యాగ్ లేకపోయిన టాలీవుడ్‌లో అమ్మడికి సినిమాలు కరువు అయ్యాయి. కానీ కోలీవుడ్‌లో మాత్రం తమిళ తంబిలను అట్రాక్ట్…

భారతీయుడు 2ని పక్కన పెట్టి కొత్త ప్రాజెక్ట్‌ చేయబోతున్న శంకర్

సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు శంకర్‌కు కొంతకాలంగా బ్యాడ్ టైం నడుస్తోంది. వరసగా రెండు ప్లాప్‌లు రావడంతో ఈ సెన్సేషన్ డైరెక్టర్‌ అనుకున్న పని ఒకటి కూడా సక్రమంగా జరగడం లేదు. ప్లాప్ దర్శకుడు అనే ముద్ర పడటంతో శంకర్ అసలు…

కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న కొత్త హీరోయిన్స్

కోలీవుడ్‌లో కొత్త నాయికలు ఎంట్రీ ఇస్తున్నారు. ఫస్ట్ సినిమాతోనే బడా స్టార్స్‌తో నటించేందు రెడీ అవుతున్నారు.ఓ వైపు స్టార్ హీరోయిన్ల హవా కొనసాగుతున్నప్పటికి ఈ కొత్త తారలు తమిళ తంబీలను అలరించడానికి సిద్ధమవుతున్నారు. తమ అందాలతో కోలీవుడ్‌లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడానికి…

కోలీవుడ్ దర్శకుడితో సాయిపల్లవి ప్రేమాయణం

ఫిదా బ్యూటీ సాయి పల్లవి ఓ దర్శకుడితో ప్రేమాయణం నడుపుతుందట.త్వర‌లో పెళ్లి కూడా చేసుకోబోతుందని చెన్నై వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో అమ్మడి అభిమానులు మాత్ర వట్టి పుకార్లు అంటు కొట్టిపరేస్తున్నారు.కానీ సాయి పల్లవి మాత్రం నోరు మెదపడం లేదు. ఎంట్రీతోనే…