కిడ్నాప్‌కు గురైన మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌ దారుణ హత్య..

మావోయిస్టుల కదలికలు రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏకంగా అధికార పార్టీ నేతనే హతమార్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎర్రంపాడు – పుట్టపాడు మార్గంలో టీఆర్‌ఎస్‌ నేత, ఎంపీటీసీ శ్రీనివాసరావును మావోయిస్టులు హత్య చేశారు. శుక్రవారం రక్తపు మడుగులో…

డెలీవరీని వీడియో తీసి వాట్సాప్‌లో పోస్ట్ చేసిన నర్స్

ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో డెలీవరీ చేస్తున్న సమయంలో వీడియో తీసిన ఘటన కలకలం రేపుతోంది.ఈ వీడియో‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళ ప్రసవం కోసం చేరింది. ఈ మహిళకు డెలీవరీ చేసే సమయంలో హెడ్…

ఖమ్మంలో పరిషత్ ఎన్నికల కోలాహలం

నిన్న మొన్నటి వరకు లోక్‌సభ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడిన పార్టీలు, ఆకాక చల్లారక ముందే మరో యుద్దానికి సిద్దమవుతున్నాయి. లోకల్ సంగ్రామానికి సర్వం సిద్ధమవ్వడంతో, రాజకీయ పార్టీల్లో వేడి పెరుగుతోంది. పంచాయతీ మాదిరే పరిషత్‌ను గెలుచుకోవాలని అధికార పార్టీ తహతహలాడుతుండగా…అసెంబ్లీ ఎన్నికల్లో…

పల్లిపాడు వద్ద టూవీలర్‌ను ఢీకొట్టిన లారీ

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కొణిజర్ల మండల పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది.కొనిజర్ల నుంచి పల్లిపాడు వద్ద వైరా నుంచి వస్తున్న లారీ.. టూ వీలర్‌ను ఢీకొట్టింది. టూవీలర్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాల పాలయ్యారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో…