ఖమ్మంలో గేర్ మార్చిన కారు

17వ లోక్ సభ ఎన్నికలకు పోల్ సైరన్ మోగిన వేళ… ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంపీ విషయంలో అధికార పార్టీ మళ్లగుల్లాలు పడుతుంది. ఎంపీ పొంగులేటి విషయంలో గుర్రుగా ఉన్న అధిష్ఠానం ఆయన్ను పక్కనబెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ…