ఎమ్మార్వో ఇంట్లో ఏసీబీ సోదాలు

హిమాయత్ నగర్‌లోని కేశవపేట్ ఎమ్మార్వో లావణ్య ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 93 లక్షల 50 వేల నగదు, 400 గ్రాములు బంగారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అధికారులు లావణ్యను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిన్న వీఆర్వో అంతయ్య 4…