భారీ వర్షాలతో తడిసి ముద్దైన చెన్నై

భారీ వర్షాలతో చెన్నై నగరం సహా తమిళనాడు తడిసిముద్దయింది. చెన్నై పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల రహదారులు జలమయమయ్యాయి. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ చెన్నైలో భారీ వర్షాలు కురుస్తాయని స్కైమెట్‌ వెదర్‌ అంచనా వేసింది. కుండపోతతో…

పునరావాస క్యాంపుల్లో ఉన్న ప్రజలు ఇంటి బాట

కేరళ రాష్ట్రం వరద సృష్టించిన విలయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరదలు తగ్గు ముఖం పట్టడంతో పునరావాస క్యాంపుల్లో ఉన్న ప్రజలు ఇంటి బాట పడుతున్నారు. కేరళ ప్రభుత్వం కూడా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కేరళ సీఎం…

కేరళలో రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

కొచ్చిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా నీరు కేరళలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ రాష్ట్రం అతలాకుతలమైంది. రానున్న కొన్ని గంటల్లో కేరళలోని 14 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ…