చిన్న చిన్న ఆటో...చిత్రమైన ఆటో!

పదేళ్ల వయసు దాటే వరకు పిల్లలకు నచ్చినవి కొనివ్వడం తల్లిదండ్రులకు అలవాటు. రకరకాల బొమ్మలు అడుగుతుంటారు పిల్లలు. కొందరు అడిగినవన్నీ కొనివ్వరు, మరికొందరు తర్వాత కొనిస్తామని పిల్లలను నమ్మబలికి ఓదారుస్తారు. కానీ, కేరళలో ఉండే అరుణ్‌కుమార్ అందరిలాంటి తండ్రి కాదు..! తన…