భారీ వర్షాలతో తడిసి ముద్దైన చెన్నై

భారీ వర్షాలతో చెన్నై నగరం సహా తమిళనాడు తడిసిముద్దయింది. చెన్నై పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల రహదారులు జలమయమయ్యాయి. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ చెన్నైలో భారీ వర్షాలు కురుస్తాయని స్కైమెట్‌ వెదర్‌ అంచనా వేసింది. కుండపోతతో…

కేరళను వణికిస్తున్న ...మరో మహమ్మారి!

కేరళను వరద బీభత్సం అతలాకుతలం చేసింది. ఇపుడిపుడే కోలుకుంటున్న కేరళలో అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. ఒకరి కాదు ఇద్దరు కాదు దాదాపు రెండు రోజుల్లో 20 మంది మృతి చెందారు. వణికిస్తున్న ర్యాట్ ఫీవర్ తాజాగా ర్యాట్ ఫీవర్ తో ముగ్గురు చనిపోయినట్లు…

హిందూ ఆలయంలో ముస్లింల ప్రార్థనలు

కొన్ని దృశ్యాలు మనసుకు హత్తుకుంటాయి. నీరుగారిపోతున్న నమ్మకాలను తిరిగి నిలబెట్టే వరుసలో అవి ముందుంటాయి. ఇదీ మా దేశమంటే… అని చెప్పుకునేందుకు మనకో అవకాశాన్ని ఇస్తాయి. వాటి గురించి మాట్లాడాలి. మాట్లాడి తీరాలి. అలాంటి వాతావరణం మరింత పెరిగే వరకూ, అందరి…

కేరళకు గూగుల్‌ భారీ సాయం

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళతో పాటు కర్నాటక రాష్ట్రానికి గూగుల్‌ భారీ సాయం ప్రకటించింది. 7 కోట్లు విరాళం ప్రకటిస్తున్నట్టు గూగుల్‌ ఇండియా ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. సంస్థ వితరణలో ఉద్యోగులు కూడా పాలుపంచుకున్నారని తెలిపింది. విపత్తు నుంచి కేరళను…