పునరావాస క్యాంపుల్లో ఉన్న ప్రజలు ఇంటి బాట

కేరళ రాష్ట్రం వరద సృష్టించిన విలయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరదలు తగ్గు ముఖం పట్టడంతో పునరావాస క్యాంపుల్లో ఉన్న ప్రజలు ఇంటి బాట పడుతున్నారు. కేరళ ప్రభుత్వం కూడా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కేరళ సీఎం…

కేరళ కోలుకోవడానికి దశాబ్దకాలం

వరదల బీభత్సంతో కకావికలమైన కేరళ రాష్ట్రం తిరిగి కోలుకోవడానికి కనీసం దశాబ్ద కాలం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వరదల ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. భవనాలు, నిర్మాణాలన్నీ ధ్వంసమయ్యాయి. స్మశానాన్ని తలపిస్తుంది వరద బీభత్సానికి కేరళ…

కేరళలో రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

కొచ్చిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా నీరు కేరళలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ రాష్ట్రం అతలాకుతలమైంది. రానున్న కొన్ని గంటల్లో కేరళలోని 14 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ…

కేరళలో కొనసాగుతున్న వర్ష బీభత్సం

కేరళలో వర్ష బీభత్సం కొనసాగుతూనే ఉంది. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాల కారణంగా కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆగస్ట్ 18వ తేదీ వరకూ విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వాతావ‌ర‌ణం పూర్తిగా…