బాలీవుడ్‌లో నటించబోతున్న కీర్తి సురేష్

మహానటితో స్టార్ స్టేటస్ అందుకుంది చెన్నై బ్యూటీ కీర్తీ సురేష్. దీంతో స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ అందుకుంది ఈ బ్యూటీ. కానీ అమ్మడికి ఆ సినిమాలెవి కూడా సక్సెస్‌ని ఇవ్వలేకపోయ్యాయి. ఇప్పుడు ఈ భామకు బాలీవుడ్ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో…