నేడు నూతన ఎమ్మెల్యేల క్వార్టర్స్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

మరికాసేపట్లో కొత్త ఎమ్మెల్యేల క్వార్టర్స్‌ ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేల కొత్త క్వార్టర్స్‌ను ప్రారంభించనున్నారు. 4.26 ఎకరాల్లో 166 కోట్లతో ఎమ్మెల్యేల క్వార్టర్స్‌ నిర్మించారు. ఎమ్మెల్యేలతో పాటు వారి సహాయకుల కోసం 276 ప్లాట్లు ప్రభుత్వం నిర్మించింది.    …

ఇద్దరు ముఖ్యమంత్రులు... ఒక్కటే లక్ష్యం...

రెండు తెలుగు రాష్ట్రాలు.ఇద్దరు ముఖ్యమంత్రులు. యుద్ధం మాత్రం ఒకే అంశం మీద. ఇంతకీ ఆ అంశం ఏమిటనుకుంటున్నారా…? ఏం లేదు… ప్రభుత్వ శాఖలలో పెరిగిపోయిన అవినీతిని రూపుమాపడం. దీని కోసం ఇద్దరు కంకణం కట్టుకున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల లక్ష్యం ఒక్కటే అయినా…

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులను సందర్శించిన కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులను ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు.పర్యటనలో భాగంగా మొదట జగిత్యాల జిల్లా,మల్యాల మండలంలోని ఎస్సారెస్సీ రాంపూర్ పంప్ హౌస్‌ను పరిశీలించారు.అక్కడ నిర్మిస్తున్న మొదటి పంప్ హౌస్ పనుల పురోగతిపై అధికారులకు అధికారులకు మార్గదర్శనం చేశారు.ఆ…

ఇద్దరు చంద్రులకు ఇబ్బందికరంగా ఫలితాలు

మొన్నటి ఎన్నికలు ఇద్దరు చంద్రులకు ఒకేసారి దెబ్బేశాయా….ఒకరు సీఎం కాబట్టి…ఏం కాదు… ఇంకొకరు మాజీ సీఎం… ఆయన రాజకీయ భవిష్యత్‌ ఎలా ఉండబోతోంది. కేంద్రంలో చక్రం తిప్పుదాం అనుకుంటే మూడే ఎంపీ సీట్లు వచ్చాయి. తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇద్దరు…