శ్రీవారి సేవలో కేసీఆర్ ఫ్యామిలీ..

తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శనం…