బలపరీక్షకు సిద్ధం,టైమ్ ఫిక్స్ చేయండి..సీఎం కుమార స్వామి ట్విస్ట్

కర్ణాటక రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని సీఎం కుమారస్వామి స్పష్టం చేశారు. బలపరీక్షకు సమయం ఖరారు చేయాలని స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ను కోరారు. కుమారస్వామి ప్రకటనతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.…

ముంబైలో హైడ్రామా..హోట‌ల్ వ‌ద్ద 144 సెక్ష‌న్‌

కర్ణాటక రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. స్పీకర్ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించకుండా పక్షపాత దోరణితో వ్యవహరిస్తున్నారని యడ్యురప్ప ధర్నాకు దిగారు. తమ రాజీనామాలు ఆమోదించేలా చూడాలని అసమ్మతి ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతను శివకుమార్‌ను…

రోజుకో మలుపు తిరుగుతున్న కర్నాటక రాజకీయాలు..!

కర్నాటక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్, జేడీఎస్ కూటమి… సీఎం కుర్చీ ఎప్పడు దక్కుతోందో అని బీజీపీ వ్యూహ, ప్రతి వ్యూహాలు వేడిని పుట్టింస్తున్నాయి. దీనిపై స్పీకర్ రమేష్‌ కుమార్ దీనిపై స్పందించటతో కర్నాటకీయం మరో మలుపు…

కర్ణాటక రాజకీయంలో షాకింగ్ నిర్ణయాలు!

కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులందరూ రాజీనామా చేసినట్లు కాంగ్రెస్ శాసనసభా పక్షనేత సిద్ధరామయ్య స్పష్టం చేశారు. వారిపై ఎలాంటి ఒత్తిడి లేదని, వారంతా స్వచ్ఛందంగానే మంత్రి పదవులకు రాజీనామా చేసినట్లు…