కర్నాటక కూటమి లో కోల్డ్‌వార్‌

కర్ణాటకలో అసలు ఏం జరుగుతుంది… జరుగుతున్నరాజకీయ పరిణామాలను చూస్తే సంఖ్యాబలం లేకున్నా సోకులకేం తక్కువలేదనట్లుంది. కూటమిమధ్య కోల్డ్‌వార్‌ ఏంటి?విడిపోతే ప్రభుత్వం పతనం ఖాయమని తెలిసీ మరీ మాటల దాడికి దిగడం వెనుక ఆంతర్యం ఏంటీ? అధిష్టానం మాటలను ఎందుకు పట్టించుకోవడం లేదు..?…

అవసరం కోసం బాబు ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారా?

ఏపీలో ఎన్నికలు ముగిశాయి.కానీ చంద్రబాబు మాత్రం కామ్‌గా లేరు.పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.బీజేపీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో కాలికి బలపం కట్టుకొని మరీ తిరుగుతున్నారు.కాంగ్రెస్‌ను గెలిపించడం కోసం … కర్నాటక,మహారాష్ట్రలో తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.కాంగ్రెస్‌ గెలుపు…

కన్నడ ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు...?

కర్ణాటక…ఈ ప్రాంతం ..విజయనగర రాజ్యానికి పురుడు పోసిన ప్రాంతం..బ్రిటిష్‌ వారితో వీరోచితంగా పోరాడిన టిప్పుసుల్తాన్‌ కదన క్షేత్రం. కర్ణాటకలో సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయం రసకందాయంలో పడింది. ఇంతకీ ఈ ఎన్నికల్లో అక్కడ ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది…? కన్నడ ఓటర్లు…