కుమారస్వామి సర్కారు కూలిపోతుందా!?

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అందరిలో ఆసక్తిని పెంచింది. ఎగ్జిట్ పోల్స్‌ను నిజం చేస్తూ బీజేపీ వార్ వన్ సైడ్ రేంజ్‌లో కొనసాగుతున్న ఈ సమయంలో కర్ణాటక సీఎం కుమారస్వామి మైసూర్ చాముండేశ్వరి ఆలయంలో ఈ రోజు ఉదయం పూజలు చేశారు. అయితే,…