బలపరీక్షకు సిద్ధం,టైమ్ ఫిక్స్ చేయండి..సీఎం కుమార స్వామి ట్విస్ట్

కర్ణాటక రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని సీఎం కుమారస్వామి స్పష్టం చేశారు. బలపరీక్షకు సమయం ఖరారు చేయాలని స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ను కోరారు. కుమారస్వామి ప్రకటనతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.…

రసవత్తరంగా కర్ణాటక రాజకీయం

కర్ణాటక రాజకీయం గంటకో మలుపు తిరుగుతోంది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు కూటమి పెద్దలు క్యాంప్ రాజకీయం మొదలుపెట్టారు. ఎమ్మెల్యేలను రిస్టార్ట్‌లకు తరలించారు. బయటి వారెవరూ ఎమ్మెల్యేలను కలవకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మరోవైపు… బీజేపీ అధిష్టానం కర్ణాటక పీఠాన్ని దక్కించుకునేందుకు యత్నిస్తోంది. కర్ణాటక…

ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ విందు రాజకీయం..హాజరైన కర్ణాటక ముఖ్యమంత్రి!

ఏపీ సీఎం వైఎస్ జగన్.. కర్నాకట సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో విందును ఏర్పాటు చేసిన జగన్.. ఇందుకు కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామిని ఆహ్వానించారు.ఈ ఆహ్వానాన్ని మన్నించిన కుమారస్వామి జగన్ ఇంటిలో జరుగుతున్న…

కర్ణాటక ప్రభుత్వం కూలడానికి సిద్ధంగా ఉందా?

కర్ణాటకలో రాజకీయం రోజుకొక మలుపుతో సంక్లిష్టంగా మారుతోంది. 2018 ఎన్నికల ఫలితాలలో ఏ పార్టీ కుడా స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. బీజేపీ అత్యధికంగా 103 సీట్లు గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 112 సీట్లకు 9 సీట్ల దూరంలో ఆగింది.…