దక్షిణాదిపై మోదీ దండయాత్ర

హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీ,ఈసారి వ్యూహం మార్చింది.బలహీనంగా ఉన్న సౌత్‌లో బలపడేందుకు పావులు కదుపుతోంది.దక్షిణాదిలో కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాల్లో కాషాయపార్టీ ప్రభావం నామమాత్రమే.కానీ, ఈసారి గట్టిపోటీనివ్వాలని భావిస్తోంది.కేరళ, తమిళనాడు తప్ప మిగిలిన రాష్ట్రాల్లో ఒంటరిగా బరిలో దిగుతోంది.ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,తమిళనాడు…