ఉమ్మడి కరీంనగర్ లో త్రిముఖ పోరు

పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సన్నద్ధమైంది. 23న అందరి జాతకాలు బయటపడనున్నాయి. ఎవరి భవితవ్యం ఏంటో తేలనుండడంతో…అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్పప్పటికీ…ఎగ్జిట్ పోల్స్ సర్వేలు మరింత ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఓటర్ నాడీ అర్థం కాక…

శాతవాహన యూనివర్సిటీలో దుమారం

శాతవాహన యూనివర్సిటీలో మావోయిస్టుల కార్యకలాపాల అంశం తీవ్ర దుమారం రేపుతోంది. రెండు రోజులుగా వర్సిటీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కలకలం కలిగిస్తున్నాయి. తొలుత ఈ గొడవను ఏబీవీపీ, తెలంగాణ విద్యార్థి వేదిక మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుగా భావించినా..తాజాగా పోలీసులు సరికొత్త…

శాతవాహన యూనివర్సిటీ లో మావోయిస్టు రాజకీయాల ప్రచారం?

శాతవాహన యూనివర్సిటీలో మావోయిస్టు పార్టీ కవర్ ఆర్గనైజేషన్ కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాతతో పాటు మరో ముగ్గురు తెలంగాణ విద్యార్థి వేదికకి చెందిన విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నాగ్‌పూర్, పూణేలోని జైళ్లలో వివిధ కేసుల్లో…

ఉద్యమ ఖిల్లాలో ఎగిరే జెండా ఏది?

కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో ఎవరు గెలుస్తారనే అంశం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. కరీంనగర్ లోక్ సభ సెగ్మెంట్‌లో ఈ సారి త్రిముఖ పోటీ జరిగింది. టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్‌ ఎంపీ వినోద్ కుమార్ పోటీ చేయగా, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొన్నం…