కాళేశ్వరం ప్రాజెక్టు జాతికి అంకితం

తెలంగాణలో 45లక్షల ఎకరాలకు సారునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్‌ జాతికి అంకితం చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఆధ్వర్యంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఏపీ…

కాళేశ్వరం ప్రాజెక్టుకు అరుదైన రికార్డ్!

దేశ సాగునీటి చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని రీతిలో తక్కువ కాలంలోనే పూర్తయిన బహుళార్ధక సాధక కాళేశ్వర ఎత్తిపోతల పథకం నేటి నుంచి జాతికి అంకితం కానుంది. తెలంగాణ జలప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి సర్వం సిద్దమైంది. గోదావ‌రి నీటిని వీలైనంత…

కాళేశ్వరంపై వాస్తవాలను బయటపెట్టాలి : భట్టి

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రాజెక్టుపై డీపీఆర్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని..సీఎంను కోరితే ఇంతవరకు పెట్టలేదని విమర్శించారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని ఆధారాలతో తాము బయటపెట్టామన్నారు భట్టి…

రేపే ప్రారంభం..భద్రతా వలయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్

సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలో రేపు సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. పల్లమెరిగి ప్రవహించే నీటిని.. తాడెత్తుకు తరలించే, అదీ నదీ ప్రవాహానికి అభిముఖంగా ఎదురొడ్డి నడిపించే మహా ఇంజినీరింగ్‌ అద్భుతం.. కాళేశ్వరం! దేశంలోనే ఇంత భారీ, ఇంతటి ఖరీదైన సాగునీటి ప్రాజెక్టు…