రేపే ప్రారంభం..భద్రతా వలయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్

సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలో రేపు సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. పల్లమెరిగి ప్రవహించే నీటిని.. తాడెత్తుకు తరలించే, అదీ నదీ ప్రవాహానికి అభిముఖంగా ఎదురొడ్డి నడిపించే మహా ఇంజినీరింగ్‌ అద్భుతం.. కాళేశ్వరం! దేశంలోనే ఇంత భారీ, ఇంతటి ఖరీదైన సాగునీటి ప్రాజెక్టు…

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులను సందర్శించిన కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులను ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు.పర్యటనలో భాగంగా మొదట జగిత్యాల జిల్లా,మల్యాల మండలంలోని ఎస్సారెస్సీ రాంపూర్ పంప్ హౌస్‌ను పరిశీలించారు.అక్కడ నిర్మిస్తున్న మొదటి పంప్ హౌస్ పనుల పురోగతిపై అధికారులకు అధికారులకు మార్గదర్శనం చేశారు.ఆ…

కాళేశ్వరం ప్రాజెక్టు వెట్ రన్ విజయవంతం..సీఎం కేసీఆర్ హర్షం

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలకఘట్టం ఆవిష్కృతం అయింది. ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన భారీ మోటర్లలో మొదటి మోటర్‌ వెట్‌ రన్‌ విజయవంతంగా ప్రారంభమైంది. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి…