బయటపడిన బ్రిటీష్‌ కాలం నాటి తుపాకులు

తూర్పుగోదావరి జిల్లాలో బ్రిటీష్‌ కాలం నాటి తుపాకులు బయటపడ్డాయి. కాకినాడలోని విద్యుత్‌ నగర్‌లో ఓ భవనం నిర్మించేందుకు పిల్లర్ల కోసం భూమిని తవ్వతుండగా.. శిథిలమైన పది తపాకులు బయటపడ్డాయి. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వాటిని స్వాధీనం చేసుకున్నారు.  

సముద్రం లో గాలింపు ...

ఈనెల 7న వేటకు వెళ్లిన మత్స్యకారులు తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఫిషింగ్‌ బోటు సముద్రంలో గల్లంతైంది. బోటులో దుమ్మలపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 7న కాకినాడ నుంచి చేపల వేటకు ఫైబర్‌ బోటు వెళ్లింది.…