ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్న ఇసుక

కడప జిల్లా వల్లూరు మండలం పైడి కాల్వ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను గ్రామస్థులు అడ్డుకున్నారు. క్వారీలో ఇసుక తవ్వకాలు జరపడంతో గ్రామంలో తీవ్రమైన తాగునీటి సమస్య ఏర్పడుతుందంటూ ఆందోళనకు దిగారు.    

ఇద్దరు వ్యక్తుల మధ్య చేలరేగిన ఘర్షణ...దాడితో కోమాలోకి వ్యక్తి

కడప జిల్లా రాజంపేటలో దారుణం జరిగింది. త్రాగునీటి మోటర్ విషయంలో ఇద్దరు వ్యక్తులు ఘర్షణకు దిగారు. రాఘవా అనే వ్యక్తి కర్రతో తలపై దాడి చేయడంతో.. బాలజీ కోమాలోకి వెళ్లిపోయాడు. దీంతో స్థానికులు వేలూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో బాలజీ…

కడప దాహార్తిని తీర్చలేని నాయకులు

అది పేరుకే కార్పొరేషన్‌..మౌలిక వసతుల రూపకల్పనలో మాత్రం సున్నా.కోట్లలో ఆదాయం…కానీ..ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో ఇటు నేతలు..అటు అధికారుల నిర్లక్ష్యం.వెరసి కడప కార్పొరేషన్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కుంటోంది.మరోవైపు ఎన్నికల వేళ ప్రచారం నిర్వహిస్తూ వాగ్ధానాలు చేస్తున్న నేతలు తమను పట్టించుకోవడం లేదని…అలాంటి…

కడప ఉక్కు పరిశ్రమపై కేంద్రంలో కదలిక...

కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశంపై కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చినట్టు తెలుస్తోంది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై టాస్క్‌ఫోర్స్‌తో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ గురువారం సమీక్ష నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాధ్యమైనంత త్వరగా వివరాలు సేకరించాలని మెకాన్‌ సంస్థకు…