కేఏ పాల్ బుర్ర సెట్ చేద్దామనుకున్న వర్మ!

ఒకరు క్లారిటీ లేని వ్యక్తి..మరొకరు ఫుల్ క్లారిటీగా తిట్టే వ్యక్తి…ఒకరేమో మనుషుల్లో ప్రపంచశాంతిని నింపే వ్యక్తి..మరొకరేమో మనుషులపైనే సెటైర్ వేసే వ్యక్తి…ఇలాంటి వీరిద్దరీ మధ్య సెటైర్ల వర్షం కురిస్తే…ఇప్పటికే వారిద్దరెవరో తెలిసే ఉంటుంది. ఒకరు కే ఏ పాల్, మరొకరు ఆర్జీవీ.…