కేటీఆర్‌కు వార్నింగ్ ఇచ్చిన కేఏ పాల్

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుటుంబంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తనతో పెట్టుకోవద్దంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్‌కు డబ్బులు ఎక్కువయ్యాయని విమర్శించారు. కొనడానికి తాను కాంగ్రెస్‌ లీడర్‌నో, కోదండరాంనో కాదని…

గుండు గీసే వాళ్లు కావాలా? గుండె ధైర్యమున్న నేను కావాలా?

ఎన్నికల సైరన్‌ మోగినప్పటి నుండీ ప్రధాన పార్టీల వ్యూహాలన్నీ ఊపందుకున్నాయి. విజయమే లక్ష్యంగా ఎవరి పావులను వాళ్లు కదిపేస్తున్నారు. ప్రచారపర్వంలో హామీల వర్షం కురుస్తోంది. చంద్రబాబు, జగన్‌, పవన్‌లు తమదైన శైలిలో ఓటర్లను ఆకర్శించి పనిలో ఫుల్‌ బిజీగా ఉన్నారు. అయితే…