బాలకృష్ణకు పోటీగా మహిళా యాంకర్

గత కొన్ని నెలలుగా తన మాటతీరుతో, తన ప్రసంగాలతో, మీడియా చర్చలతో ప్రాముఖ్యతను సంపాదించిన కే ఏ పాల్ మరో సంచలన నిర్ణయం ప్రకటించారు. ప్రజాశాంతి పార్టీలో కులం, మతం, ప్రాంతాల ఆధారంగా విభేదాలు లేవని పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్…