అమెరికాలో మరో అనుష్క

మనుషులని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనే మాటను మన చిన్నప్పటి నుంచీ వింటున్నాం. ఆ ఏడుగురూ ఎక్కడుంటారు? ఎలా ఉంటారు? ఏం చేస్తుంటారు ? అనే ప్రశ్నలూ చాలాసార్లు మన పెద్దవాళ్లను అడిగే ఉంటాం. అలా మాటల్లో వినడమే కానీ అచ్చంగా…