ఆకట్టుకునేలా ఉన్న జెర్సీ మూవీ సాంగ్ టీజర్

నేచురల్‌ స్టార్ నాని కొత్త సినిమా జెర్సీ మూవీని ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల్లోకి బాగానే తీసుకెళ్తున్నాడు.మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి డైరెక్షన్‌లో క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో క్రికెటర్‌ అర్జున్ పాత్రలో నటిస్తున్నాడు. నానికి జోడీగా కన్నడ బ్యూటీ శ్రద్థా శ్రీనాథ్‌…

నాని'జెర్సీ మూవీ'టీజర్

సంక్రాంతి కానుకగా ‘జెర్సీ’ టీజర్‌ను జనవరి 12న విడుదల చేశారు.‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.నాని సరసన కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. తమిళ సంచలనం అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.