ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నాని

నానితో సినిమా తీస్తే నిర్మాతలు సేఫ్ జోన్లో పడతారు. అందుకే ఈ యంగ్ టాలెంట్‌తో సినిమాలు చేయడానికి నిర్మాతలు, దర్శకులు క్యూలో ఉంటారు. ఆ మధ్య దేవదాసుతో యావరేజ్ హిట్ అందుకున్న నాని జెర్సీ మూవీతో ఏప్రిల్ 19న ప్రేక్షకు ముందుకు…

నాని'జెర్సీ మూవీ'టీజర్

సంక్రాంతి కానుకగా ‘జెర్సీ’ టీజర్‌ను జనవరి 12న విడుదల చేశారు.‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.నాని సరసన కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. తమిళ సంచలనం అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.