బుమ్రా అరుదైన ఘనత

ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో కరుణరత్నేను ఔట్‌ చేయడం ద్వారా బుమ్రా వందో వికెట్‌ను సాధించాడు. ఫలితంగా భారత్‌ తరఫున ఆ ఫీట్‌ను వేగవంతంగా…

ఐసీసీ అవార్డులను క్లీన్‌స్వీప్ చేసిన విరాట్

ఫార్మాట్‌తో పనిలేదు. పిచ్‌తో సంబంధం లేదు. ప్రత్యర్థితో గొడవే లేదు. ఎక్కడైనా సరే..ఎప్పుడైనా సరే…ఏ సీజన్ అయినా సరే…ఒక్కటే టార్గెట్ అతడికి. బ్యాట్‌ని ఝులిపించడం. పరుగుల వర్షం కురిపించడం. పిడుగులా గర్జించడం. జట్టుని గెలుపు వాకిట నిలబెట్టడం. ఇప్పటికే అతనెవరో ఊహించి…

72 ఏళ్ల స్వప్నం...కొహ్లీ కా కమాల్!

72 ఏళ్ల చిరకాల స్వప్నం. గతంలో ఏ భారత క్రికెట్ కెప్టెన్ కూడా సాధించని విజయం. ఆసీస్ జట్టును వారి గడ్డపైనే నిలువరించి సిరీస్‌ని సొంతం చేసుకుంది టీమిండియా. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిచి కొత్త…

భారీ స్కోరువైపుకు టీమిండియా !

మూడో టెస్టు మ్యాచ్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న భారత జట్టు నాలుగో టెస్టులో చాలాబాగా రాణిస్తోంది. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లను పోగొట్టుకుని 303 పరుగులను చేసింది. ఇలాగే కొనసాగితే భారీ స్కోరుని చేసే అవకాశాలు ఉన్నాయి. చటేశ్వర్…