ఎవరికి ఎక్కువ వస్తే వారి వైపే : జనసేన ఎత్తుగడ!

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో…ఈసారి హంగ్ ఏర్పడుతుందనే వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో అదే పరిస్థితి ఉందని ఏపీకి చెందిన సీనియర్ నాయకులతో పాటు రాజకీయ విశ్లేషకులూ అంచనా వేస్తున్నారు. ప్రతి ఓటూ కీలకంగా మారిన దశలో గెలిచిన ప్రతి స్థానమూ అపురూపంగా మారుతుందని…

గంగవరం మొత్తం జనసేనకే జై కొట్టిందా?

గాజువాకలో పై చేయి ఎవరిది? ట్రయాంగిల్ ఫైట్‌లో పవన్ నెగ్గుకొస్తారా? గంగవరం మొత్తం జనసేనకే జై కొట్టిందా? మరి, మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి? మూడు పార్టీల మధ్య రసవత్తరంగా జరిగిన పోటీలో…గ్లాసు కిక్ ఇస్తుందా? ఇంతకీ గాజువాక ఓటర్ల చూపు…

పోలింగ్‌ ముగిసినా నోరు విప్పని పవన్‌

ఏపీలో ఎన్నికలు అయిపోయాయి. ఫలితాల కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయంపై అటు చంద్రబాబు, ఇటు జగన్‌ ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. అయితే అజ్ఞాతవాసి మాత్రం నోరు మెదపడం లేదు. కొన్ని చోట్ల జనసేన ఆఫీసులకు టు లెట్‌ బోర్డులు…

ఫలితాలు రాకముందే తట్టా బుట్టా సర్దేస్తున్న జనసేన

ఏపీ లో ఎన్నికల యుద్ధం ముగిసింది.. ఫలితాల కోసం అన్నీ పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఎవరికి తోచిన లెక్కలు వారు వేసుకుంటుంటే.. మార్పు నాతోనే సాధ్యం అంటూ వీర లెవల్లో ప్రసంగాలు దంచికొట్టిన ఆ పార్టీ అధినేత ఫలితాల రాక…