పాకిస్తాన్‌ను హెచ్చరించిన అమెరికా

పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళాల ఊహించని దాడి జరగడం గురించి అమెరికా స్పందించింది. అయితే…అగ్రరాజ్యం ఎక్కువగా పాకిస్తన్‌కే కఠిన సూచనలను ఇచ్చింది. భారత్ చేపట్టిన దాడుల నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింతగా చెలరేగకుండా పాకిస్తాన్ సంయమనంతో వ్యవహరించాలంటూ…తమ భూభాగంలో…

భారత వైమానికదళ దాడిపై పాక్ స్పందన

భారత సైన్యం చేసిన దాడికి పాకిస్తాన్ బెంబెలెత్తింది. పదిరోజుల క్రితం ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతీకారంగా భారత వాయుదళం మంగళవారం తెల్లవారుఝామున ఎల్‌వోకె పరిధిలో దాడిచేసి పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరికలు పంపింది. ఈ దాడిపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్…

ఉగ్రదాడితో తమకు ఎలాంటి సంబంధం లేదు: ఇమ్రాన్‌ ఖాన్‌

పుల్వామా ఉగ్రదాడిపై స్పందించిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తామూ ఉగ్రవాద బాధితులమేనన్నారు.  ఉగ్రకార్యకలాపాలతో ఇబ్బందుల ఎదుర్కొంటున్నామన్నారు. కశ్మీర్‌ సమస్య సైనిక చర్యతో పరిష్కారం కాదని, చర్చలతోనే ఈ వివాదాన్ని పరిష్కరించవచ్చని అభిప్రాయపడ్డారు. భారత్‌ తమపై దాడి చేయాలని భావిస్తే…దీటుగా ఎదుర్కొంటామన్నారు.…

పుల్వామాలో యుద్ధ తుపాకుల శబ్దం!

ఒరిగిన దేహాలను మర్చిపోకముందే…ఒలికిన రక్తపు మరకలు ఆరకముందే…మరికొంత మంది జవాన్లను భారతదేశం కోల్పోయింది. దేశం మొత్తం ఉగ్రవాదులనూ, వారికి ఆశ్రయమిచ్చే పాకిస్తాన్‌నూ తుపాకులతోనే సమాధానం చెప్పాలని కసిగా కన్నెర్రజేస్తూ ఉన్న సమయంలోనే… సరిహద్దు ప్రాంతంలో యుద్ధ తుపాకుల శబ్దం మళ్లీ మొదలైంది.…