ఆసుపత్రిలో దారుణం..చికిత్స పొందుతున్న రోగిపై డాక్టర్‌ దాడి

జైపూర్‌లో దారుణం జగిరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగిపై డాక్టర్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. రోగులు అందరూ చూస్తుండగా బెడ్ వద్దకు వచ్చిన వైద్యుడు రోగి ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. రోగిపై వైద్యుడు దాడిచేస్తుండగా…