ఓ ముద్దాయి వద్ద 3 బంగారు ఉంగరాలు నొక్కేసిన జైలు అధికారులు

నల్గొండ జైలులో.. ఓ ఖైదీవి మూడు బంగారు ఉంగరాలు నొక్కేశారు జిల్లా జైలు అధికారులు. మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ముద్దాయిగా ఉన్న శ్రవణ్ కుమార్‌ను రిమాండ్ తరలించే సమయంలో.. లక్ష రూపాయలు విలువ చేసే మూడు ఉంగరాలను జైలు అధికారులు…