పెళ్లి పత్రికపై 'బాలయ్య' ఫోటో...ఓ వీరాభిమాని రచ్చ

శ్రీనివాస్ అనే వ్యక్తి తన కుమారుడి పెళ్లి సందర్భంగా తయారు చేయించిన శుభలేఖమీద దేవుడి ఫోటోకు బదులుగా అభిమాన హీరో బాలకృష్ణ ఫోటో ప్రింట్ చేయించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. మే 13 వ తేదీన జరిగే వివాహానికి బాలకృష్ణ అభిమానులంతా…

ప్రజల్లో బాలకృష్ణ పలుచన

సినిమా జీవితానికి,వాస్తవ జీవితానికి వ్యత్యాసం తెలీకుండా ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క బాలకృష్ణ అనే చెప్పాలేమో…అభిమానులపై చేయిచేసుకోవడం,కోపాన్ని అణుచుకోకుండా బూతులు అందుకోవడం బాలకృష్ణకు అలవాటుగా మారింది.కొద్ది రోజుల క్రితం హిందూపురం సమీపంలోని సిరివరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.సమావేశంలో…